JC Prabhakar Reddy : మేము మొదలుపెడితే మీరు తట్టుకోలేరు.. వారికి జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ వార్నింగ్
నా ఆయుష్షు గురించి మాట్లాడేవారు ఒకసారి ఆలోచించి మాట్లాడండి.. మీరు ఏది మాట్లాడినా చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? మేము మొదలు పెడితే మీరు తట్టుకోలేరు అంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
/rtv/media/media_files/2025/10/20/jc-prabhakar-reddy-2025-10-20-19-09-37.jpg)
/rtv/media/media_library/vi/TpFmUWMd0iU/hqdefault.jpg)