Jayasurya: జయసూర్య లైంగిక ఆరోపణలు.. రెండో కేసు నమోదు..!
మాలీవుడ్ లో మహిళా నటుల వేధింపుల విషయంలో ఇప్పటికే నటుడు సిద్ధిఖీ, జయసూర్య, రంజిత్ పై కేసు నమోదైంది. తాజాగా జయసూర్య పై మరో కేసు నమోదైంది. నటి మిను మునీర్ స్టేట్మెంట్ ఆధారంగా 354, 354A(A1) (I), 354D సెక్షన్ల కింద రెండో FIR నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
/rtv/media/media_files/2025/10/24/kurnool-accident-2025-10-24-16-30-31.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-30T160751.096.jpg)