Jayaprakash Narayana: ఎన్డీయే కూటమికి జయప్రకాష్ నారాయణ మద్దతు
ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపారు లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. సామాన్యుల జీవితాలు మారాలంటే అభివృద్ధి చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు.