Jawan: బాహుబలి2 ను క్రాస్ చేసిన జవాన్
షారుఖ్ ఖాన్ తాజా యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. రిలీజైన మొదటి రోజు నుంచి ఈ సినిమా ఏదో ఒక రికార్డ్ సృష్టిస్తూనే ఉంది. ప్రతి రోజూ ఈ సినిమా, మరో సినిమాను క్రాస్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో షారూక్ గత చిత్రం పఠాన్ ను కూడా అధిగమించింది.