Jaundice: కామెర్లు వచ్చినప్పుడు ముఖం, కళ్ళు పసుపు రంగులోకి ఎందుకు మారుతాయి?
శరీరంలో బిలిరుబిన్ ఉత్పత్తి ఎక్కువైనప్పుడు జాండీస్ బారిన పడే ఛాన్స్ ఉంది. కామెర్లు సోకితే చర్మం, శ్లేష్మ పొరలు, కళ్ళలోని తెల్లటి భాగం పసుపు రంగులోకి మారడం జరుగుతుంది. అయితే రక్తంలోని బిలిరుబిన్ స్థాయిలు పెరగడం ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు.