Cricket:ఐసీసీ ర్యాంక్సింగ్‌లో బుమ్రా అరుదైన ఘనత
భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. ఐసీసీ వరల్డ్ ర్యాంక్సింగ్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి నంబర్ వన్‌గా నిలిచిన మూడో క్రికెటర్‌గా రికార్డ్ సాధించాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన క్రికెటర్లు ముగ్గురు మాత్రమే ఉన్నారు.