Janmabhoomi Express : జన్మభూమి ఎక్స్ప్రెస్ నుంచి వేరుపడ్డ ఏసీ బోగీలు.. నరకం చూసిన ప్రయాణికులు!
శాఖ - హైదరాబాద్ జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బయల్దేరిన రెండు నిమిషాలకే రైలు నుంచి రెండు ఏసీ బోగీలు విడిపోవడంతో రైలును నిలిపేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
/rtv/media/media_files/2025/03/13/IeWNG1RYP7RLWt0JnhrF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/vizag.jpg)