Janhvi Kapoor: రెడ్ డ్రెస్ లో బాలీవుడ్ బ్యూటీ.. జాన్వీ హాట్ లుక్స్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మరోసారి గ్లామర్ డోస్ పెంచేసింది. ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. రెడ్ డ్రెస్ ధరించి హాట్ లుక్స్ తో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది ఈ బ్యూటీ. ఈ ఫోటోలను మీరు కూడా చూసేయండి.