/rtv/media/media_files/2025/07/29/janhvi-kapoor-lehenga-pic-one-2025-07-29-17-03-12.jpg)
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ లో దర్శనమిస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/07/29/janhvi-kapoor-lehenga-pic-two-2025-07-29-17-03-12.jpg)
తాజాగా పింక్ లెహంగాలో జాన్వీ స్టన్నింగ్ ఫొటో షూట్ సోషల్ మీడియాను ఒక్క క్షణం ఫ్రీజ్ చేసింది.
/rtv/media/media_files/2025/07/29/janhvi-kapoor-lehenga-pic-five-2025-07-29-17-03-12.jpg)
ఫుల్ స్టోన్ వర్క్ తో ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ విత్ లెహంగా మ్యాచింగ్ డైమెండ్ జ్యూవెలరీ ధరించి అందంగా ముస్తాబైంది.
/rtv/media/media_files/2025/07/29/janhvi-kapoor-lehenga-pic-four-2025-07-29-17-03-12.jpg)
ప్రిన్సెస్ స్టైల్ లెహంగా, తలపై ఘూంఘట్ చూసేవారిని మంత్రముగ్దులను చేసింది. ఈ పిక్స్ చూసిన వారంతా జాన్వీ అందాలపై లైకులు వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/07/29/janhvi-kapoor-lehenga-pic-five-2025-07-29-17-03-12.jpg)
జాన్వీ తన ఇన్ స్టాగ్రామ్ లో పిక్స్ షేర్ చేసిన క్షణాల్లోనే లక్షల్లో లైక్స్, వ్యూస్ వచ్చాయి.
/rtv/media/media_files/2025/07/29/janhvi-kapoor-lehenga-pic-six-2025-07-29-17-03-12.jpg)
దివగంత నటి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ.. హిందీలో పలు సూపర్ హిట్ వినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
/rtv/media/media_files/2025/07/29/janhvi-kapoor-lehenga-pic-seven-2025-07-29-17-03-12.jpg)
హిందీతో పాటు ఇప్పుడు తెలుగులోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది బ్యూటీ! ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.
/rtv/media/media_files/2025/07/29/janhvi-kapoor-lehenga-pic-three-2025-07-29-17-03-12.jpg)
ప్రస్తుతం రామ్ చరణ్ జోడీగా బుచ్చబాబు దర్శకత్వం వహిస్తున్న 'పెద్ది' సినిమాలో నటిస్తోంది.