Ram Charan RC16: జూనియర్ అతిలోక సుందరితో.. జతకట్టనున్న మెగా పవర్ స్టార్
డైరెక్టర్ బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో RC16 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాలోని హీరోయిన్ కు సంబంధించి ఓ న్యూస్ వైరలవుతుంది. RC16 లో రామ్ చరణ్ జోడీగా జాన్వీ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది.