Latest News In Telugu Jammu Kashmir: పూంచ్‌లో ఉగ్రదాడి.. నేలకొరిగిన ముగ్గురు జవాన్లు జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir)లోని పూంచ్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మీ ట్రక్కులపై ఉగ్రమూకలు దాడికి తెగబడ్డాయి. గడిచిన నెల రోజుల్లోనే పూంచ్ జిల్లాలో ఇది రెండో ఉగ్రదాడి ఘటన కావడం గమనార్హం. By Naren Kumar 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ POK: శారదా పీఠాన్ని ఆక్రమించిన పాక్ సైన్యం.. దుశ్చర్యను నిలువరించాలంటూ పీఎంవోకు శారదా కమిటీ లేఖ కశ్మీరీ పండిట్లు అత్యంత పవిత్రంగా భావించే శారదా పీఠాన్ని పాక్ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఆ ప్రాంతంలో కాఫీ హోం నిర్మించాలని పాకిస్థాన్ సైన్యం భావిస్తోంది. ఈ పీఠం ముజఫరాబాద్ నుంచి 140 కి.మీ., కుప్వారా నుంచి 30 కి.మీ. దూరంలో ఉంది. By Naren Kumar 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu జమ్మూ కశ్మీర్ లో పెను విషాదం..36 మంది దుర్మరణం..!! జమ్మూకశ్మీర్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి లోయలో పడడంతో 38 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. By Jyoshna Sappogula 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jammu-Kashmir Encounter: జమ్మూలో భారీ ఎన్కౌంటర్..ఇద్దరు జవాన్లకు గాయాలు..!! అనంతనాగ్‌లోని గాడోల్ అడవుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారన్న పక్కా సమాచారంతో భద్రతబలగాలు చుట్టుముట్టాయి. వీరిని అంతమొందించేందుకు సైన్యం, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఉగ్రవాదులను ఎట్టిపరిస్థితుల్లో వదిలేది లేదని వారిని అంతమొందిస్తామని డీజీపీ తెలిపారు. By Bhoomi 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn