ముస్కాన్ కంటే డేంజర్ ... ప్రియుడితో కలిసి భర్తను లేపేసి సంచిలో
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన హత్య కేసు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన మరిచిపోకముందే జైపూర్‌లో కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక మహిళ తన ప్రేమికుడితో కలిసి తన భర్తను చంపి, అతని మృతదేహాన్ని గోనె సంచిలో వేసి నిప్పంటించింది.
/rtv/media/media_files/2025/06/20/sextortion-case-2025-06-20-19-57-28.jpg)
/rtv/media/media_files/2025/03/20/wpOpw0CThyq07eIAX6so.jpg)