Jaipur Viral News: సెప్టిక్ ట్యాంక్లో బంగారం వేట.. ఊపిరాడక నలుగురు కూలీలు మృతి
రాజస్థాన్లోని జైపుర్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్లో పేరుకుపోయిన బంగారం మడ్డిని తీసుకురావడానికి వెళ్లిన నలుగురు కూలీలు ఊపిరాడక మృతి చెందారు. ఈ విషాద ఘటన పారిశుద్ధ్య పనుల్లో కార్మికుల భద్రతపై ఆందోళనలను మళ్లీ రేకెత్తించింది.
/rtv/media/media_files/2025/06/20/sextortion-case-2025-06-20-19-57-28.jpg)
/rtv/media/media_files/2025/05/28/ONcgNYDwmYx9HIshu4Br.jpg)