Actor Vinayakan : ఎయిర్ పోర్ట్ లో 'జైలర్' నటుడు వినాయకన్ అరెస్ట్.. ఏం జరిగిందంటే
మలయాళ నటుడు వినాయక అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఐఎస్ఎఫ్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. గతేడాది మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై వినాయకన్ దాడికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.