Jailer 2 Update: బిగ్ అనౌన్స్‌మెంట్.. జైలర్ 2 డేట్ ఫిక్స్!
రజనీకాంత్, మల్టీ స్టారర్ క్యాస్ట్, హై టెక్నికల్ టీమ్ కలసి తెరకెక్కిస్తున్న జైలర్ 2 సినిమా 2026 జూన్ 12న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. రజనీ అభిమానులకే కాదు, సౌత్ సినిమా ప్రేమికులకు ఇది మోస్ట్ వెయిటెడ్ మూవీ.
/rtv/media/media_files/2025/10/26/jailer-2-update-2025-10-26-10-24-44.jpg)
/rtv/media/media_files/2025/09/24/jailar-2-update-2025-09-24-17-50-57.jpg)