Mohammed Shami: షమీ వచ్చేస్తున్నాడు.. క్లారిటీ ఇచ్చిన జైషా!
భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఫ్యాన్స్‌కు జైషా గుడ్ న్యూస్ చెప్పారు. అనుభవజ్ఞుడైన షమీ ఆస్ట్రేలియా పర్యటనకు అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపారు. భారత జట్టుకు షమీ సేవలు చాలా అవసరముందని, అప్పటివరకు షమీ ఫిట్‌గా ఉంటాడని ఆశిస్తున్నట్లు జైషా చెప్పారు.