ప్రేక్షకుల హృదయాల్లో చంద్రమోహన్ది చెరగని ముద్ర.. కేసీఆర్, చిరంజీవితో పాటు ప్రముఖులు ఏమన్నారంటే?
చంద్రమోహన్ మృతిపట్ల పలువురు సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రేక్షకుల హృదయాల్లో చంద్రమోహన్ చెరగని ముద్ర వేశారంటూ కేసీఆర్, చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు తమకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళి అర్పిస్తున్నారు.