Ap Politics: కోనసీమలో ఉత్కంఠగా మారిన రాజకీయాలు..నేతల్లో టెన్షన్..టెన్షన్!
ఏపీలో ఎన్నికల హీట్ అప్పుడే మొదలైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అధికార పక్ష నాయకులు తమకు సీట్ వస్తుందా రాదా అనే టెన్షన్ లో ఉన్నారు. అందుకే అధికార నాయకులను కాకా పట్టే పనిలో పడ్డారు నాయకులు. అందుకే తాడేపల్లిలో కొందరు మకాం వేసినట్లు సమాచారం.