Rakul Preeth Singh: భర్తతో కలిసి స్టెప్పులేసిన రకుల్.. వైరలవుతున్న వీడియో
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భర్త జాకీ భగ్నానీతో చేసిన రీల్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బడే మియాన్ చోటే మియాన్ మూవీలోని 'మస్త్ మలంగ్ ఝుమ్' పాటకు ఇద్దరూ కలిసి స్టెప్పులేశారు.
/rtv/media/media_files/2025/01/20/pLs4bef6LdHLvSezLI4o.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-63-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rakul-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-18T145920.542-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rakul-jpg.webp)