Women Health: IVFతో కవలలు పుట్టే అవకాశాలను ఇలా పెంచుకోండి.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
IVF గర్భం దాల్చడానికి మాత్రమే కాదు.. కొన్నిసార్లు స్త్రీలకు కవలలు, త్రిపాది పిల్లలు కూడా ఉంటారు. పిండం గర్భాశయంలో సరిగ్గా అమర్చలేనప్పుడు.. అది విఫలం కావచ్చు. ఒకటి కంటే ఎక్కువ పిండాలను అమర్చడం వలన కనీసం ఒక బిడ్డను పొందే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/04/11/bO29DZTAnEVs548r087X.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Women-Health-Tips-Why-are-multiple-pregnancies-more-common-in-IVF-.jpg)