infosys: ఇన్ఫోసిస్ మరో కీలక నిర్ణయం..ఉద్యోగులు ఆ 10 రోజులు..!
మరో అతిపెద్ద కంపెనీ ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగుల్ని ఆఫీసుకు రమ్మని పిలుపినిచ్చింది. అయితే ఇందులో కూడా ఉద్యోగులకి ఓ వెసులుబాటు కల్పించింది.అది ఏంటంటే ఆఫీసులకు ఉద్యోగుల్ని రమ్మంటునే...నెలలో కనీసం 10 రోజులు వస్తే చాలని ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది
/rtv/media/media_files/2025/02/18/APOg042jgc1Su1NClyEo.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/info-jpg.webp)