Gaganyaan TV-D1: మానవసహిత ప్రయోగానికి సర్వం సిద్ధం.. రేపు గగన్‌యాన్ టీవీ డి-1 పరీక్ష
శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్యాన్ ప్రయోగానికి ముందు శనివారం ఉదయం జరపనున్న టెస్ట్ వెహికల్ డీ1 ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రీహరికోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ చిన్న రాకెట్‌ను ప్రయోగిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-14-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Gaganyaan-TV-D1-launch-tomorrow-jpg.webp)