ISRO: 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయ వ్యోమగామి: ఇస్రో చీఫ్ సోమనాథ్
భారతీయ వ్యోమగాములు 2040 నాటికి చందుడ్రిపైకి వెళ్లాలనే లక్ష్యంతో పరిశోధనలు చేసున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. భవిష్యత్తులో చేయాల్సిన ప్రయోగాలకు ముందుగానే 25 సంవత్సరాలకు సంబంధించిన రోడ్‌మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నామన్నారు.