ISRO exam: శంకర్ దాదా స్టైల్ కాపీ.. ఇస్రో పరీక్ష రద్దు.. చీటింగ్ వెనుక కోచింగ్ సెంటర్లు?
టెక్నీషియన్-బీ, డ్రాఫ్ట్స్మన్-బీ, రేడియోగ్రాఫర్-ఏ పోస్టుల కోసం ఇస్రో నిర్వహించిన ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యింది. శంకర్ దాదా MBBS సినిమాలోలాగా పరీక్షకు ఒకరి బదులు మరొకరు వచ్చినట్టు తేలింది. హర్యానాకి చెందిన అభ్యర్థులు ఈ తరహా చీటింగ్ చేయడంతో పరీక్షను రద్దు చేశారు.
/rtv/media/media_files/2026/01/12/fotojet-2026-01-12t115325-2026-01-12-11-57-18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/isro-jobs-chiru-jpg.webp)