Israel Palestine Conflict: ఒళ్లు గగుర్పొడిచేలా వార్ వీడియోలు..భయంకర దాడులు.. 298 మంది మృతి..!
ఇజ్రాయేల్-పాలస్తీనా మధ్య జరుగుతున్న పోరు భీకర స్థాయికి చేరుకుంది. ఇప్పటివరకు ఇరు వైపుల ఉంచి 298 మంది మరణించినట్టు సమాచారం. 20 నిమిషాల్లో దాదాపు 5వేల రాకెట్లతో దాడి చేసిన హమాస్ మరోసారి 150 రాకెట్లతో విరుచుకుపడడంతో ఇజ్రాయేల్ దెబ్బకు దెబ్బ కొట్టాలని కాపు కాచుకోని కూర్చోంది. హమాస్ చీఫ్ ఇంటిపై ఇజ్రాయేల్ దాడి చేసినట్టు సమాచారం.