UN: బుఫెహర్ రియాక్టర్ ను పేల్చొద్దు.. ఐక్యరాజ్య సమితి నిఘా సంస్థ హెచ్చరిక
ఇరాన్ లో అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అక్కడ ఉన్న ఒక్కో రియాక్టర్ మీదనా వరుసగా దాడులు చేసుకుంటూ వస్తోంది. అయితే బుషెహర్ రియాక్టర్ మీద మాత్రం దాడి చేయొద్దని చెబుతోంది ఐక్య రాజ్య సమితి.