Israel -Iran: ముదురుతున్న ఇజ్రాయెల్ -ఇరాన్ ఘర్షణలు.. మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందా !
ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా కూల్చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ చేసిన దాడికి తప్పనిసరిగా బదులిస్తామంటూ ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తుండగా.. ఇరాన్‌కు రష్యా సపోర్ట్ చేస్తామంటోంది.