Society టార్గెట్ ఖమేని..?ఇజ్రాయిల్ కొత్త ప్లాన్ 🔴LIVE : Israel New strategy | Israel Vs Iran | Israel | RTV By RTV 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మూడో ప్రపంచ యుద్ధం 🔴LIVE : world war 3 | Israel Vs Iran | Israel PM Benjamin Netanyahu | RTV By RTV 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Iran : పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. ఎవరి బలం ఎంతంటే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ ఇందుకు ప్రతీకారంగా ఇరాన్‌పై దాడి చేస్తే.. పశ్చిమాసియాలో యుద్ధం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఇది మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసే ఛాన్స్ ఉంది. By B Aravind 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Iran : ఇరాన్‌కు మంత్రి జైశంకర్ కాల్..17మంది భారతీయ సిబ్బందితో మాట్లాడ్డానికి అనుమతి.. భారతదేశానికి వస్తున్న నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిపిందే. ఇందులో 17 మంది భారతీయ సిబ్బంది కూడా ఉన్నారు. వీరి విషయంలో ఇప్పుడు కాస్త ఊరట లభించింది. 17మందితో మాట్లాడేందుకు ఇరాన్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. By Manogna alamuru 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel -Iran: ముదురుతున్న ఇజ్రాయెల్ -ఇరాన్ ఘర్షణలు.. మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందా ! ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా కూల్చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ చేసిన దాడికి తప్పనిసరిగా బదులిస్తామంటూ ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తుండగా.. ఇరాన్‌కు రష్యా సపోర్ట్ చేస్తామంటోంది. By B Aravind 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Isarael-Iran: ఇజ్రాయెల్‌కు ఇనుప కవచంలా రక్షణగా ఉంటాం: బైడెన్ పశ్చిమాసియా దేశాలపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌కు తాము ఇనుప కవచంలా రక్షణగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌పై చేసిన దాడులను ఖండిస్తున్నామన్నారు. ఇరాన్ చేసిన దాడిలో దాదాపు అన్ని డ్రోన్లు, క్షిపణులు కూల్చివేశామని చెప్పారు. By B Aravind 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Iran Row: ఇరాన్ చేతికి చిక్కిన వాణిజ్య నౌక.. అందులో 17 మంది భారతీయులే ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. తాజాగా హార్మూజ్ జలసంధిలో పోర్చగీసు జెండాలతో, ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న ఓ వాణిజ్య నౌకను ఇరాన్ కమాండోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నౌకలో 25 మంది ఉండగా అందులో 17 మంది భారతీయులే కావడం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn