Israel Iran Conflict : ఇరాన్‌ను వేసేయండి...జీ7 దేశాల సంయుక్త ప్రకటన
ఇరాన్ ఇజ్రాయెల్యుద్ధం ముదురుతోంది. రెండు దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం కెనడాలో జరుగుతున్న జీ7 దేశాల సమ్మిట్‌లో ఆయా దేశాలు ఇజ్రాయెల్‌కు మద్ధతుగా నిలిచాయి.