Israel Fresh Attack On Hezbollah | మిస్సైల్స్ తో రెచ్చిపోయిన ఇజ్రాయెల్ | Israel, Iran War Updates
హిజ్బుల్లాకు వ్యతిరేకంగా దాడులను కొనసాగిస్తామని, హమాస్‌పై విజయం సాధించేవరకు పోరాడతానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. మా లక్ష్యాలను చేరేవరకు హెజ్బుల్లాపై పోరాటం కొనసాగిస్తామని నెతన్యాహు శపథం చేశారు.