Iran Isreal War | ఇరాన్ పై రాకెట్లతో ఇజ్రాయెల్ దాడి | Ali Khamenei | Benjamin Netanyahu | RTV
హిజ్బుల్లా పెద్ద తలకాయలే లక్ష్యంగా లెబనాన్ గడ్డపై ఇజ్రాయెల్ మారణహోమం సృష్టిస్తోంది. ఇప్పటికే హసన్ నస్రల్లాని చంపేయగా.. ఇప్పుడు ఆయన వారసుడు హషేమ్ సఫీద్దీన్ ను సైతం లేపేశారు. దీంతో హిజ్బుల్లాకు ఇప్పుడు దిక్కు లేకుండా పోయింది.