ఇంటర్నేషనల్Israel-Hamas: హమాస్ దాడుల నుంచి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన టెస్లా కారు.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి యుద్ధానికి తెరలేపారు. మహిళలు, పసిపిల్లలను హతమార్చారు. ఇలాంటి తరుణంలో హమాస్ దాడుల నుంచి టెస్లా కారు సాయంతో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందుకు సంబంధించి ఇజ్రాయెల్ ఫ్రీడమ్ పార్టీ నేత గిలాద్ ఆల్పర్ ఎక్స్‌లో షేర్ చేశారు. అయితే ఆ బాధితుడి వివరాలు మాత్రం వెల్లడించలేదు. By B Aravind 15 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Israel Hamas War: హమాస్ సీనియర్ మెంబర్ ఖతం...మిలిటెంట్లు వెనక్కి తగ్గినట్టేనా? తమ వైమానికి దాడుల్లో హమాస్ సీనియర్ మెంబర్ ఒకరు చనిపోయారని ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించాయి. మురద్ అబు మురద్ అనే సీనియర్ మిలిటెంట్ మెంబర్ మృతి చెందినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా జరుగుతున్న హమాస్ దాడులకు మురద్ ముందుండి నడిపించాడని ఇజ్రాయెల్ ఫోర్సెస్ చెబుతున్నాయి. By Manogna alamuru 14 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Israel-Hamas War: మేము సైతం అంటూ యుద్ధంలో మాజీ ప్రధాని, మోడల్ ఫదీప్..!! ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఏడో రోజు కొనసాగుతోంది. గాజాపై 6 వేల బాంబులు పేల్చారు ఇజ్రాయెలీయులు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌లో 1300 మంది, గాజాలో 1500 మంది మృతి చెందారు. అంతేకాకుండా యుద్ధానికి వెళ్లిన 27 మంది అమెరికన్ పౌరులు తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే, ఈ యుద్ధంలో పాల్గొనేందుకు మేము సైతం అంటు రంగంలో దిగారు ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్ , మోడల్ నటాలియా ఫదీప్. హమాస్ పై యుద్ధాం చేయడానికి ఆయుధాలు పట్టారు. By Jyoshna Sappogula 13 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Israel Hamas War: యుద్ధంలో తెగిపడుతున్న తలలు.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియోలు..! ఇజ్రాయెల్-పాలస్తీనాకు యుద్ధానికి చెందిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇటు ఇజ్రాయెల్ సైనికులు, అటు హమాస్ మిలిటెంట్ల మధ్య సామాన్యులు బలైపోతున్నారు. ఇక సోషల్‌మీడియాలో యూజర్లు రెండు వర్గాలుగా చీలిపోయి పోస్టులు పెట్టుకుంటున్నారు. ద్వేషాన్ని పెంచేలాగా ఆ పోస్టులు ఉంటున్నాయి. By Trinath 12 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Emergency War Cabinet : వార్ కేబినెట్ అంటే ఏమిటి ? ఇది ఎందుకు అవసరం? హమాస్‌కు మూడినట్లేనా? యుద్ధం జరిగినప్పుడు ఎమర్జెన్సీ వార్ క్యాబినెట్ ఏర్పడుతుంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో చాలా దేశాలు ఈ విధానంపై పని చేశాయి. చర్చిల్ తన స్వంత అత్యవసర యుద్ధ మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నేలమాళిగలో జరిగిన యుద్ధ మంత్రివర్గ సమావేశాలు అనేక చారిత్రక పుస్తకాలలో ప్రస్తావించబడ్డాయి. యుద్ధానికి ముందు, మ్యాప్ గదిని నిర్మించారు, దాని ప్రధాన విధి సైనిక సమాచార కేంద్రం. ఇక్కడే ప్రముఖ ప్రధానులు, కింగ్ జార్జ్ V, ఆర్మీ అధికారులు డేటాను విశ్లేషించారు. క్యాబినెట్ వార్ రూమ్ నుంచి శత్రువుపై వ్యూహం రచించారు. ఇదే తరహాలో ఇప్పుడు ఇజ్రాయెల కూడా వార్ క్యాబినేట్ ను ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గంలో హమాస్ కు చెక్ పెట్టేవిధంగా విధివిధానాలను రూపొందించారు. By Bhoomi 12 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Israel-Hamas war: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృత్యుఘోష..!! ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృత్యు ఘోష కొనసాగుతోంది. గాజాపై నాన్ స్టాప్ గా బాంబుల వర్షం పడుతోంది. ఎక్కడ చూసిన భయానక పరిస్ధితులు కనిపిస్తున్నాయి. బాంబుల మోతతో ఇజ్రాయెల్, గాజా దద్దరిల్లుతోంది. వైమానికి దాడులతో పాలస్తీనా గ్రూపు హమాస్‌ను భీకర దాడుల చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మిలటరీ దాడులను ఉధృంతం చేసి హామాస్‌ను నామరూపాలు లేకుండా చేస్తున్నారు. గాజాలోని హమాస్ ఉగ్రవాదుల కేంద్రాలు సహా పలు భవాలను నేలమట్టం చేశాయి. ఇప్పటి వరకు ఇరువైపులా 3,000కుపైనే మరణించినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 11 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్‌లో కొనసాగుతున్న మరణ మృదంగం..!! ఇజ్రాయెల్-హమాస్‌లో మరణ మృదంగం కొనసాగుతోంది. రెండు దేశాలు బాంబులు, తుపాకుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటికే 3 వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక భవనాలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో ఈ భీకర యుద్ధంలో రెండు వైపుల మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 3 వేలు దాటింది. ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు చేసిన ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. By Jyoshna Sappogula 11 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Israel Hamas War: నగ్నంగా ఊరేగించిన యువతి ఘటనలో అసలు ట్విస్ట్ ఇదే !! హమాస్ ఉగ్రవాదులు నగ్నంగా ఊరేగించిన జర్మన్ యువతి సేఫ్ ఉన్నట్లు ఆమె తల్లి తెలిపారు. మ్యూజిక్ఫెస్ట్ నుంచి యువతిని బంధించి తీసుకెళ్లిన హమాస్ ఉగ్రవాదులు..ఆమెను పికప్ ట్రక్‌పై నగ్నంగా ఊరేగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో యువతి చనిపోయిందని వార్తలు వినిపించాయి. కాగా, తన కుమార్తె బతికే ఉందని తల్లి రికార్డా పేర్కొంది. తన కూతురు షానీ తలకు తీవగ్రాయంతో బాధపడుతోందని, ఆమె పరిస్థతి విషమంగా ఉందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ క్షణం విలువైనదేనని, తన కుమార్తెను రక్షించాలని జర్మన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. By Jyoshna Sappogula 11 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Israel-Hamas War: ఆయుధాలతో ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా ఫ్లైట్ ..!! హమాస్ విషయంలో అమెరికా వైఖరి స్పష్టంగా ఉంది. అమెరికా ఇజ్రాయెల్‌కు పాత మిత్రదేశం. దోషులను వదిలిపెట్టబోమని అమెరికా పేర్కొంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2.3 మిలియన్ల జనాభా ఉన్న గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ వైమానిక దళం ప్రతీకారం తీర్చుకుంది, ఇందులో ఇప్పటివరకు 900 మంది మరణించారు. 4,600 మంది గాయపడ్డారు. మృతుల్లో 260 మంది చిన్నారులు, 230 మంది మహిళలు ఉన్నారు. కాగా ఇజ్రాయెల్ కు మిత్రదేశమైన అమెరికా..ఆయుధాలతో కూడిన మొదటి విమానం ఇజ్రాయెల్‌కు పంపించింది. హమాస్ కు చెక్ పెట్టేందుకు ఇజ్రాయెల్ కు అన్నివిధాలా సహాయం అందిస్తామని అమెరికా స్పష్టం చేసింది. అటు ఇజ్రయెల్ ప్రతికార దాడిలో 900 మంది హమాస్ ఉగ్రవాదులు మరణించారు. By Bhoomi 11 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn