Israel: ఇజ్రాయెల్‌పై మరోసారి దాడికి రెడీగా ఉన్న ఇరాన్..
టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్‌పై మరోసారి దాడికి ఆదేశించినట్లు తెలుస్తోంది. ముగ్గురు ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఈ వార్తను నివేదించింది.