Israel-Hamas War: హమాస్ రాజకీయ అధిపతి ఇల్లు ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ సైన్యం..
గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం.. హమాస్ రాజకీయ అధిపతిగా పేరున్న ఇస్మాయిల్ హనియా ఇంటిని ధ్వంసం చేసింది. ఇస్మాయిల్ ఇల్లు.. హమాస్ ఉగ్రకార్యకలాపాలకు నిలయంగా మారిందని, ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు కూడా ఇక్కడి నుంచి ప్రణాళికలు వేశారని ఆరోపించింది.