Latest News In TeluguIron Deficiency: గర్భధారణ సమయంలో మీ శిశువుకు ఐరన్ లోపం రాకుండా ఇలా చేయండి! తల్లి, బిడ్డ ఇద్దరికీ సరైన పోషకాహారం అవసరమైనప్పుడు గర్భం అనేది ఒక ప్రత్యేక సమయం. ఈ సమయంలో బిడ్డ, తల్లిపై ఐరన్ లోపం ఉంటే అకాల డెలివరీ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది పిల్లల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇది తల్లి ఆరోగ్యాన్ని మరింత ప్రభావితం చేస్తుంది. By Vijaya Nimma 10 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIron Deficiency: ఐరన్ లోపం ఉందా..? తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆహారం, జీవనశైలిని చాలా చక్కగా ఉంచుకోవాలి. రోజూ అరగంట పాటు వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ బ్రోకలీ, గుడ్డు, నానబెట్టిన ఎండుద్రాక్ష వంటి తింటే ఐరన్ పుష్కలంగా అందుతుందని వైద్యులంటున్నారు. By Vijaya Nimma 28 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIron Deficiency: వీటిని తీసుకోండి రక్తహీనతకు చెక్ పెట్టండి! శరీరంలో జీవక్రియలను వేగవంతం చేయడంతో పాటు రక్తంలో ఆక్సిజన్ సరఫరా సహా పలు శారీరక విధులు నిర్వర్తించడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలా మందిలో రక్తహీనతం ప్రధాన సమస్యగా ఉంది. ఈ క్రమంలో వీటికి చెక్ పెట్టాడానికి నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.అవేంటంటే? By Durga Rao 26 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn