Life Insurance: జస్ట్ 35 పైసలతో రూ. 10 లక్షల బీమా.. ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోండి..
రైలు ప్రయాణం బాగానే ఉంటుంది. కానీ అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే? ఆ వ్యక్తినే నమ్మకుని ఉన్న కుటుంబం పరిస్థితి ఏంటి? రైలులో అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే.. ప్రయాణ బీమాను పొందవచ్చు. దీని ద్వారా ప్రయాణంలో ఆర్థిక భద్రతను పొందుతారు. ఆన్లైన్లో టిక్కెట్ బుకింగ్ యాప్ IRCTC ద్వారా రైటు టిక్కెట్లు బుక్ చేసుకుంటే డీఫాల్ట్‌గా రూ. 35 పెసలు చెల్లించాల్సి ఉంటుంది. దీనిని చెల్లించడం ద్వారా రూ. 10 లక్షల బీమా పొందుతారు.