Iran Warning To israel | ఇజ్రాయిల్ పై ఇరాన్ కన్నెర్ర | War Latest Update | Israel Hamas War | RTV
ఇరాన్‌కు ఇజ్రాయెల్ భారీ షాక్ ఇచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనికి అత్యంత సన్నిహితుడు, ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిలీ ఖానీని ఇజ్రాయెల్ హతం చేసినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఇరాన్ ఆదివారం రోజున ఓకేసారి మూడు ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన సిమోర్గ్ రాకెట్ వాటిని 450 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి తీసుకెళ్లింది. వీటితో జియో పొజిషనింగ్ టెక్నాలజీ, అలాగే కమ్యూనికేషన్లలను పరీక్షించనున్నారు.