Iran-Israel War : ట్రంప్ వార్నింగ్...దాడులు ఆపేసిన ఇజ్రాయెల్
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత కూడా ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు కొనసాగించింది. దీనిపై ట్రంప్ సీరియస్ అయ్యారు. ట్రంప్ ఆదేశాలతో వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్ దాడులు ఆపేస్తున్నట్టు స్పష్టం చేసింది.