iQOO Z10R 5G : ధర తక్కువ ఫీచర్లెక్కువ.. 6500mAh బ్యాటరీ, 12GB RAM ఫోన్ ఊరమాస్!
ఐక్యూ కంపెనీ తన iQOO Z10R 5G స్మార్ట్ ఫోన్ ను రష్యాలో లాంచ్ చేసింది. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 26,000, 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ రూ. 31,000 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ డీప్ బ్లాక్, టైటానియం షైన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
/rtv/media/media_files/2025/07/18/best-5-camera-smartphones-under-rs-20000-in-flipkart-2025-07-18-13-45-14.jpg)
/rtv/media/media_files/2025/10/15/iqoo-z10r-5g-2025-10-15-17-43-05.jpg)