New Smartphone: గేమింగ్ ప్రియులకు కిక్కిచ్చే స్మార్ట్ఫోన్.. 7500mAh బ్యాటరీ, అదిరే ప్రాసెసర్
iQOO తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ iQOO Neo 11ను చైనాలో విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ అధిక-పనితీరు గల గేమింగ్, పవర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మార్కెట్లోకి వచ్చింది. ఇది క్వాల్కమ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, 144Hz LTPO AMOLED డిస్ప్లేను కలిగి ఉంది.
/rtv/media/media_files/2025/10/31/iqoo-neo-11-7-2025-10-31-21-17-21.png)
/rtv/media/media_files/2025/10/31/iqoo-neo-11-2025-10-31-21-10-47.jpg)