IPL: ఐపీఎల్‌పై కన్నేసిన సౌదీ రాజు .. వాటా కొనేందుకు ప్రయత్నాలు
ఐపీఎల్లో పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్లో ఆయన 5 బిలయన్ డాలర్లు పెట్టుబడి పెడతామని ప్రతిపాదించారని.. అలాగే దీన్ని మరిన్ని దేశాలకు విస్తరించేందుకు సాయం చేస్తామని చర్చించినట్లు బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది.