Cricket Betting : క్రికెట్ బెట్టింగ్ భూతానికి మరో విద్యార్థి బలి
బెట్టింగ్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బుద్వేల్ కు చెందిన బీటెక్ విద్యార్థి క్రికెట్ బెట్టింగ్ భూతానికి బలయ్యాడు.
/rtv/media/media_files/2025/04/19/kQE2NrxJME1j0DzdWzfX.jpg)
/rtv/media/media_files/2025/04/13/w99662lPJznxdqy9Px40.jpg)
/rtv/media/media_files/2025/03/23/CF5QwnQ0B3DXZTvWtvDJ.jpg)