Apple iphone Banned: యాపిల్‌కు బిగ్ షాక్..ఈ పాపులర్ ఐఫోన్‌పై నిషేధం..!!
యాపిల్ ఐఫోన్ 15 లాంచ్ అయిన వెంటనే ఆపిల్ బిగ్ షాక్ తగిలింది. చైనా తర్వాత, ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఐఫోన్ బ్యాన్ కారణంగా ఆపిల్‌కు డబుల్ దెబ్బ తగిలింది. ఫ్రాన్స్‌లో ఐఫోన్ 12 నిషేధించారు. ఐఫోన్ 12 మోడల్ నుండి వెలువడే రేడియేషన్ వల్లే ఈ ఫోన్ బ్యాన్ చేసినట్లు సమాచారం. ఐఫోన్ యొక్క ఈ మోడల్ పెద్ద మొత్తంలో రేడియేషన్‌ను విడుదల చేస్తుందని వెల్లడయ్యింది.