IPAC: 2024వరకు జగన్‌తోనే.. బాంబు పేల్చిన ప్రశాంత్ కిశోర్!
టీడీపీ అధినేతను ప్రశాంత్‌కిశోర్ కలవడంతో ఆయన ఐపాక్ టీమ్ ఇక నుంచి టీడీపీకి పనిచేస్తుందని ప్రచారం జరిగింది. అయితే 2024లో జగన్ మళ్లీ ఘనవిజయం సాధిస్తారని.. తమ పనిపట్ల అంకితభావంతో ఉన్నామని ఐపాక్ టీమ్ ట్వీట్ చేసింది.