జాబ్స్IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో దాదాపు 500 ఉద్యోగాలు.. వివరాలివే! IOCL నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి అప్లై చేసుకునే అవకాశం ఉంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసినవారు అర్హులు. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 21 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్JOBS: ఇండియన్ ఆయిల్ లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. హ్యూమన్ రిసోర్స్, ఎలక్ట్రికల్, T&I, అకౌంట్స్/ఫైనాన్స్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌తో సహా వివిధ ట్రేడ్లలో 473 అప్రెంటీస్ ఖాళీల భర్తీకీ దరఖాస్తులు కోరింది. ఫిబ్రవరి1 అన్ లైన్ అప్లికేషన్ చివరితేది. By srinivas 22 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Jobs: IOCLలో జాబ్స్‌కి నోటిఫికేషన్.. అర్హత, శాలరీ, ఖాళీల వివరాలివే! ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) అప్రెంటీస్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 490 ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (టెక్నికల్, నాన్-టెక్నికల్) లాంటి పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 10 లాస్ట్ డేట్. By Trinath 26 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn