Mutual Fund Risk: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారా? ఈ న్యూస్ మీకోసమే..
మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఆర్బీఐ హెచ్చరికలు చేసింది. దేశంలోని 17 మ్యూచువల్ ఫండ్స్‌కు చెందిన 24 పథకాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని చెప్పింది.రిస్క్‌ను వెంటనే తొలగించాలని ఫండ్ హౌస్ లను ఆర్బీఐ కోరింది