Investment Scheme: మీ దగ్గర రూ.5లక్షలు ఉంటే..వీటిలో పెట్టుబడి పెట్టండి!
చెదపురుగులు పెట్టినట్లు ఇంట్లో డబ్బులు పెట్టకండి, మీ దగ్గర రూ.5-10 లక్షలు ఉంటే ఇలా పెట్టుబడి పెట్టండి, మీ పొదుపు కూడా పెరుగుతుంది
చెదపురుగులు పెట్టినట్లు ఇంట్లో డబ్బులు పెట్టకండి, మీ దగ్గర రూ.5-10 లక్షలు ఉంటే ఇలా పెట్టుబడి పెట్టండి, మీ పొదుపు కూడా పెరుగుతుంది
మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన పథకం కింద పెట్టుబడులు పెడితే అద్భుతమైన రాబడిని పొందవచ్చు. ఇది మహిళల కోసమే స్పెషల్గా ఉన్న స్కీమ్. ప్రస్తుతం ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు 7.5 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. ముఖ్యంగా గృహిణులకు ఇది మంచి పథకం.