International Labor Day 2024 : నేడే మేడే.. ఈ కార్మికుల దినోత్సవ చరిత్ర ఇదే!
రోజుకు 8 గంటల పని వేళలు.. ఇప్పుడు మనం అనుసరిస్తున్న పని విధానం ఇది.. అయితే ఒకప్పుడు ఇలా ఉండేది కాదు.. రోజంతా వెట్టి చాకిరి..శ్రమదోపిడి.. దాదాపు 16 గంటలకు పైగా పని వేళలు.. మరి ఈ 8 గంటల పని విధానం ఎలా అమల్లోకి వచ్చింది? తెలియాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి!