BJP: మోదీ క్యాబినెట్లో అవకాశం రానివాళ్లంతా అసమర్థులేనా.. RTVతో డా.కే లక్ష్మణ్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ!
మోదీ క్యాబినెట్లో చోటు దక్కని వారంతా అసమర్థులేనా? బీజేపీ రాజ్యాంగం మార్చి రిజర్వేషన్లు తొలగించబోతుందా? అయోధ్యలో బీజేపీ ఓటమికి అదే కారణమా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నది నిజమేనా? RTVతో సంచలన విషయాలు బయటపెట్టిన లక్ష్మణ్!