Latest News In Telugu International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం.. చరిత్ర, ప్రాముఖ్యత ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం మొదట 2015 సంవత్సరంలో ప్రారంభించబడింది. యోగా శరీరాన్ని వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. మనస్సుకు ప్రశాంతతను అందిస్తుంది. By Archana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yoga Day : యోగా ఎక్కడ పుట్టిందో తెలుసా..? ఎన్నో అద్భుతాలకు, మరెన్నో ఆచార వ్యవహారాలకు నిలయమైన భారత్ లోనే యోగా కూడా పుట్టింది. ఉపనిషత్తులు, భగవద్గీతలో కూడా యోగా ప్రస్తావన ఉంది. ఇండియాలో పుట్టిన యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుంది. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం ఏమిటి..? ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిజరుపుకుంటారు. ఈ ఏడాది శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో ప్రధాని మోదీ నేతృత్వంలో వేడుకలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం చరిత్ర, థీమ్, ప్రాముఖ్యత, వేడుకల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : జూన్ 21న యోగా డే.. ప్రధాని మోదీ ఈసారి వెళ్లేది అక్కడికే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ.. జమ్మూకశ్మీర్‌లో నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఏకంగా 7 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. By B Aravind 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Yoga Day: ఈ ఆసనాలతో గుండె సమస్యలకు చెక్.. యోగా దినోత్సవం సందర్భంగా ఈ విషయాలను తెలుసుకోండి! శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హృద్రోగులకు యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కలిగే ఆసనాలు ఉన్నాయి. త్రికోణాసనం, సేతుబంధాసనం, వీరభద్రాసనం, వృక్షాసనం ఆసనాలు వేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. By Vijaya Nimma 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn